తెలంగాణ
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన భూపాల్‌రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 February 2016
హైదరాబాద్ : నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ చాంబర్లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 13వతేదీన జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన మొత్తం 52 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.