తెలంగాణ
నారాయణఖేడ్‌లో కారు జోరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 February 2016
నారాయణఖేడ్:మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజికవర్గానికి ఈనెల 13న జరిగిన ఎన్నికలో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకు 53వేలకు పైగా మెజారిటీ వచ్చింది. లక్షా 54వేల 866మంది ఓటుహక్కు వినియోగించుకోగా భూపాల్‌రెడ్డి 93వేల 76 ఓట్లు వచ్చాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451, మూడోస్థానంలో టిడిపి అభ్యర్థి విజయ్‌రెడ్డికి 14వేల 781 ఓట్లు వచ్చాయి. కాగా తెరాస తరపున ప్రచార బాధ్యతలు భుజంమీద వేసుకుని విజయం సాధించిపెట్టిన మంత్రి హరీష్‌రావును ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ అభినందించారు.