ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీ నుంచి వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వైకాపా ఎమ్మెల్యేలను ఈరోజుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఎపి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం ప్రకటించారు. వైకాపా సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండైన వైకాపా ఎమ్మెల్యేలు.. అంజాద్‌ బాషా, అనిల్‌కుమార్‌, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చాంద్‌బాషా,డి.ఈశ్వరి, గోవర్థన్‌రెడ్డి, ఐషయ్య, జగ్గిరెడ్డి, జయరాం, జోగులు,కళావతి, కల్పన, ఎస్వీ మోహన్‌రెడ్డి షేక్‌ మహ్మద్‌ ముస్తఫా, నారాయణస్వామి, జ్యోతుల నెహ్రూ, పుష్ప, శ్రీవాణి, రఘుపతి, రఘురామిరెడ్డి, రాజన్నదొర, రాజేశ్వరి, రామచంద్రారెడ్డి,, రామకృస్ణారెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, సాయిప్రసాద్‌రెడ్డి, సర్వేశ్వరర్రావు, శివప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు, శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సురేష్‌, తిప్పారెడ్డి, జయరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి