ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు వైకాపా అభ్యర్థిగా విజయసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో వైకాపా అభ్యిర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో వైకాపా అధినేత జగన్ గురువారం భేటీ అయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు జగన్ సమావేశంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఎపి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు, వైకాపా నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నికవుతారు. విజయసాయి ఈరోజే నామినేషన్ దాఖలు చేస్తారు.