ఆంధ్రప్రదేశ్‌

వర్షాలపై అప్రమత్తం కండి: ఎపి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉన్నతాధికారులు సైతం అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.