తెలంగాణ

వాగులో పడి ముగ్గురు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు‌: అదిలాబాద్‌ జిల్లా కన్నాపూర్‌ వాగులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు బాలికలు, ఓ బాలుడు మృత్యువాతపడ్డారు. మృతులు నసీమా(15), రేష్మ (13), ముజాహిద్‌ (16)లను ఉట్నూరులోని ఐబీ కాలనీకి చెందినవారిగా గుర్తించారు.