తెలంగాణ

సీమాంధ్రులకు అండగా ఉంటాం: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసిన తెరాస నాయకులు నేడు గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీమాంధ్రులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు. తెరాస ప్రభుత్వంలో ప్రగల్భాలే తప్ప హైదరాబాద్‌కు కొత్తగా చేసిందేమీ లేదన్నారు.