ఆంధ్రప్రదేశ్‌

తుని నిందితుల బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల తరఫున పిఠాపురం కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్‌ను న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.