తెలంగాణ

విద్యుత్ తీగలు పడి ఇద్దరు చిన్నారుల సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: దేవరకొండ మండలం పెండ్లిపాకలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు తెగి ఓ గుడిసెపై పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.