తెలంగాణ

నిజామాబాద్‌లో అన్నమయ్య భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: నిజామాబాద్‌లో అన్నమయ్య భవనాన్ని నిర్మించాలని మంగళవారం ఇక్కడ జరిగిన టిటిడి పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. వివిధ ప్రాంతాల్లో పురాతన ఆలయాల పునరుద్ధరణకు, కల్యాణమండపాల నిర్మాణానికి నిధులను కేటాయించేందుకు సమావేశంలో తీర్మానించారు. తలనీలాల విక్రయం ద్వారా గత ఏడాది 5కోట్ల రూపాయలకు పైబడి ఆదాయం వచ్చిందని టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు. టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యులు పాల్గొన్నారు.