తెలంగాణ

స్థానికేతరులకు తెలంగాణలో ఉద్యోగాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపిలో స్థానికత కలిగిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం తగదని టి.సచివాలయ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ సచివాలయంలో మంగళవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈమేరకు వారు అభ్యంతరం తెలిపారు. ఆంధ్రప్రాంతం వారిని తెలంగాణ నుంచి పంపేయాలని వారు డిమాండ్ చేశారు. తమ నిరసన తెలిపేందుకు బుధవారం సచివాలయం వద్ద ధర్నా చేసే ఆలోచన ఉందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సంఘ నేతలు దేవీప్రసాద్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.