తెలంగాణ

సైన్స్ పరిశోధనల్లో అగ్రస్థానంలో హైదరాబాద్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: విశ్వవిద్యాలయాల పరంగా పరిశోధనల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. అన్ని విభాగాల్లో పరిశోధనల్లో 8 స్థానంలో నిలవగా, సైన్స్ పరిశోధనల్లో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉన్నత విద్యాసంస్థల్లో జరుగుతున్న అత్యున్నత స్థాయి పరిశోధనలను పరిశీలించే నేచుర్ ఇండెక్స్ సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని నెంబర్ 1 యూనివర్శిటీగా గుర్తించింది. ఢిల్లీ యూనివర్శిటీకి 12వ ర్యాంకు రాగా, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి 16వ స్థానం, జెఎన్‌యుకు 20వ స్థానం, బిహెచ్‌యుకు 21వ స్థానం రాగా సామాన్య శాస్త్రాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్ళిటీకి ప్రధమ స్థానం వచ్చింది.