తెలంగాణ

ఫారెస్ట్ కాలేజీ భవన నమూనాకు సిఎం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫార్టెస్ట్ కాలేజీకి 118 పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే కాలేజీ ప్రారంభం కావాలన్నారు. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ భవనాల నమూనాలను వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రవీణ్‌రావుముఖ్యమంత్రికి చూపించారు. నమూనాల్లో కొన్ని చేర్పులు, మార్పులతో వాటికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉద్యాన వనాల సాగు కోసం దళితులను ప్రోత్సహించాలని సూచించారు.