తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 21వేల క్యూసెక్కుల వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, సెప్టెంబర్ 30: ని జాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో కి శుక్రవారం నుండి 21వేల క్యూసెక్కు ల వరదనీరు వస్తుండటంతో రాత్రి 2గంటల సమయంలో రెండు వరదగేట్లను ఎత్తివేసి, వరదనీటిని దిగువ మంజీరద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు డిప్యూటిఇఇ సురేష్‌బాబు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రాజెక్ట్ జలాశయంలో 1405 అడుగులను నీటి నిలువ ఉంచుతూ, అదనంగా వస్తున్ననీటిని దిగువమంజీరలోకి విడుదల చేస్తున్నారు.