తెలంగాణ

కృష్ణమ్మకు మహామంగళహారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, ఆగస్టు 22: కృష్ణ పుష్కరాలు 11వ రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, జడ్పీచైర్మెన్ బంగారు భాస్కర్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, దేవర్‌కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రంగాపూర్ పుష్కర ఘాట్‌లో సోమవారం సాయంత్రం కృష్ణమ్మకు మహా మంగళహారతి ఇచ్చారు. అంతకు ముంద మంత్రి లక్ష్యారెడ్డి కృష్ణమ్మకు పూజలు నిర్వహించి చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు.

చిత్రం..రంగాపూర్ ఘాట్‌లో మహామంగళహారతి ఇస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు