తెలంగాణ

ఎన్నార్సీకి అనుకూల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 19: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్నార్సీ, సీఏఏలకు అనుకూలంగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, ఏబీవీపీ సంస్థల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తలంగాణ ప్రాంత వీహెచ్‌పీ సంపర్క ప్రముఖ్ వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన ఎన్నార్సీ, సీఏఏ ఏ మతానికి వ్యతిరేకంగా కాదన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నుండి వచ్చే అక్రమవలసదారులను అరికట్టేందుకు, దేశ ప్రయోజనాల పరిరక్షణకు తెచ్చి చట్టాలన్నారు.