తెలంగాణ

జాతీయ లోక్‌అదాలత్‌లో 25,985 కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో 25,985 కేసులు పరిష్కారమైనట్టు తెంలగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు , చైర్మన్ జస్టిస్ పీ నవీన్‌రావుల సమన్వయంతో రాష్టవ్య్రాప్తంగా శనివారం నాడు విజయవంతంగా లోక్‌అదాలత్ నిర్వహించినట్టు చెప్పారు.