తెలంగాణ

ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా ఎయిర్ మార్షల్ చలపతి బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఏయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా ఏయిర్ మార్షల్ జె. చలపతి బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలా నుండి చలపతి బాధ్యతలు తీసుకున్నారు. ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్ట్ఫా (ప్లాన్స్) గా పనిచేస్తున్న చలపతి ప్రమోషన్‌పై ఎయిర్ మార్షల్‌గా నియామకం అయ్యారు. ఎయిర్ మార్షల్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులు ఆయనను అభినందించారు. 1983 డిసెంబర్ 22 న ఇండియన్ ఏయిర్ ఫోర్స్‌లో ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో చేరి వివిధ స్థాయిలలో ప్రమోషన్లు పొందుతూ, ఎయిర్ మార్షల్ స్థాయికి చేరారు.
*చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న ఎయిర్ మార్షల్ చలపతి