తెలంగాణ

ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో జగ్గారెడ్డి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మంత్రి హరీశ్‌రావుపై ఒంటికాలుపై లేచి విమర్శించే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఆయనతో భేటీ కావడం చర్చనీయాంశం అయింది. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను హరీశ్‌రావును కలిసినట్టు జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు. హరీశ్‌రావుతో తనకు 14 ఏళ్లుగా మాటలు లేవన్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల కోసం హరీశ్‌రావుతో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. తన విజ్ఞాపనకు హరీశ్‌రావు సానుకూలంగా స్పందించినట్టు జగ్గారెడ్డి తెలిపారు.