తెలంగాణ

కొండగట్టు ఆలయం ఫౌండర్ మెంబర్‌గా అనంతస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వకుళాభరణం మారుతి స్వామిని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం బుధవారం జీఓ జారీ చేసింది. రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి వి. అనిల్‌కుమార్ పేరుతో జీఓ జారీ అయింది. ఎండోమెంట్స్ కమిషనర్ ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని జీఓలో సూచించారు.