తెలంగాణ

రీ వాల్యుయేషన్, సప్లిమెంటరీ దరఖాస్తు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులపై విద్యార్థుల నుండి నిరసనలు పెరగడంతో పాటు రీ వాల్యూయేషన్‌కు గడువు పెంచాలనే డిమాండ్ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఈ నెల 27 వరకూ పొడిగించారు. కనుక విద్యార్థులు ఆందోళనలు వీడి, అనుమానాలుంటే రీ వాల్యూయేషన్ లేదా రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. అనవసరపు అనుమానాలు అక్కర్లేదని, ఎవరికీ అన్యాయం జరగదని ఆయన చెప్పారు.