తెలంగాణ

14న మంత్రి సమక్షంలో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న 22 వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో సమ్మెకువెళతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన మంత్రి జగదీశ్వరరెడ్డి సమక్షంలో చర్చలు జరుగుతాయని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేత శంకర్ తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను పది లక్షల రూపాయలకు పెంచేందుకు విద్యుత్ సంస్ధలు అంగీకరించాయన్నారు. ఈ నెల 13వ తేదీన తమ డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రంలో అన్ని విద్యుత్ ఎస్‌ఇ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు.