తెలంగాణ

ఎఎస్పీ రాధికకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎఎస్పీ రాధిక బృందం శనివారం హైదరాబాద్ చేరుకుంది. రాధికకు శంషాబాద్ విమానాశ్రయంలో డిజిపి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తన విజయానికి సహకరించిన పోలీస్ డిపార్టుమెంట్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ట్రానె్సండ్ అడ్వెచర్స్ సంస్థ, నల్గొండ జిల్లా భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ ప్రధాన శిక్షకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఏప్రిల్‌లో ఎవరెస్టు శిఖరం అధిరోహణకు బయల్దేరిన విషయం తెలిసిందే.