తెలంగాణ

కల్తీ రక్తాన్ని విక్రయించే ముఠా సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: కల్తీ రక్తం కుంభకోణంలో ఆరుగురు నిందితులను ఈస్ట్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వారం రోజుల క్రితం గర్భిణులకు కల్తీ రక్తం సరఫరా చేస్తున్నట్టు ఓ రోగి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నరేంద్ర అనే ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో అతను బ్లడ్ మాఫియా గురించి ఇచ్చిన సమాచారం మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు శనివారం మరో ఆరుగురిని అరెస్టు చేశారు. తూర్పు మండల పోలీస్ కార్యాలయంలో డిసిపి రవీందర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.