తెలంగాణ

బడా హోటళ్లలో టి.్ఫడ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద హోటళ్లలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మే 1 నుండి జూన్ 5 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుందని తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించింది.
తాజ్‌కృష్ణ, తాజ్‌ఫలక్‌నుమా, తాజ్‌బంజారా, వివంతా బై తాజ్, తాజ్ దక్కన్, మినర్వాగ్రాండ్ (సికింద్రాబాద్), లెమట్ ట్రీ-హైటెక్ సిటీ, ఏళ్లహోటల్-హైటెక్ సిటీ, రాయల్ రేవ్-సికింద్రాబాద్, అలంకృత రిసార్ట్స్, ఆదిత్య పార్క్, బషేరా-సికింద్రాబాద్, ఓహ్రిస్-బంజారాహిల్స్, ఓహ్రిస్ 70ఎంఎం-నెక్లెస్‌రోడ్, ఓహ్రిస్ నౌతిక గాలి-హైటెక్‌సిటి, మేరియట్, దస్‌పల్లా, ప్లాజా-బేగంపేట, మేరిగోల్డ్, ఆవాస-మాదాపూర్, లెమట్ ట్రీ-గచ్చిబౌలి, గ్రీన్‌పార్క్, సెంట్రల్ పార్క్, పార్క్ కోర్ట్, పార్క్ హయత్ హోటళ్లలో తెలంగాణ వంటలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.
పీపుల్స్ ప్లాజాలో ఫుడ్ స్టాళ్లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్తమమైన ఫుడ్ స్టాళ్లకు బహుమతులు ఇస్తామని వెల్లడించారు.