తెలంగాణ

జనవరిలో అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 23: జనవరిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుదారులపై సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తానన్నారు. తాను సభాపతిగా ఉండి కూడా సాధారణ ఎమ్మెల్యేవలే తన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. హామీలు నెరవేర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు.