తెలంగాణ

సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఆదిలాబాద్ జిల్లా మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కేంద్రన్ని తెలంగాణ మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జోగు రామన్న విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలుపురు కేంద్ర మంత్రులను, తెలంగాణ మంత్రులు కలిసారు.రాష్ట్రంలో బిసి విద్యార్థులు సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బిసి హాస్టళ్లు నిధులు కేటాయించలని కేంద్రసామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌ని పార్లమెంట్ టి మంత్రులు కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్రభారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే కలిసిన తెలంగాణ మంత్రులు పలు సమస్యలను పరిష్కరం చూపాలని కోరారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 1997 సంవత్సరంలో మూత పడిన సిసిఐ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించలని విజ్ఞప్తి చేశారు.