తెలంగాణ

ఖరీఫ్ విత్తనాలకు సబ్సిడీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇవ్వాల్సిన విత్తనాల సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని మండల కేంద్రాల్లో విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాలకు క్వింటాల్‌కు 2,500 రూపాయలు సబ్సిడీ ఇస్తారు లేదా మార్కెట్ రేట్‌లో సగభాగం సబ్సిడీగా చెల్లిస్తారు.