తెలంగాణ

ఆర్టీసి చైర్మన్‌కు కేబినెట్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్టీసి) చైర్మన్ సోమారపు సత్యనారాయణకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఉండే మూడేళ్ల పాటు ఆయనకు కేబినెట్ హోదా కొనసాగుతుందని ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఉన్న అన్ని రకాల సేవలు, సౌకర్యాలు క్యాబినెట్ మంత్రితో సమానంగా కల్పించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.