ఆంధ్రప్రదేశ్‌

గిరిజన మహిళా సర్పంచ్‌ల సదస్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గిరిజన మహిళా సర్పంచ్‌ల సదస్సు మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎపి సిఎం చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా నృత్యం చేశారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్‌ల సమస్యలను ఈ సదస్సులో చర్చిస్తారు.