తెలంగాణ

పాలిసెట్ తేదీలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నప్పటికీ పాలిసెట్ ప్రవేశ పరీక్ష యథాప్రకారం జరుగుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భారీగా నిధులు దుర్వినియోగం కావడంతో ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయని, దీన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇకపై తెలంగాణలో అన్ని వర్సిటీల్లో ప్రవేశాలకు ఒకే ఎంట్రన్స్ ఉంటుందన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరిపాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులు పాపిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.