ఆంధ్రప్రదేశ్‌

రక్తం కారేలా విద్యార్థిని కొట్టిన టీచర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: రక్తం కారేలా విద్యార్థిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించిన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం జరిగింది. సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులోని ఉర్దూ పాఠశాలలో సురేష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థి నహీన్‌ను విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థులను కొట్టినందుకు సురేష్‌ను గతంలో ఓసారి అధికారులు సస్పెండ్ చేశారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.