ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌డిఎలో ఉంటూనే ‘హోదా’ సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎన్‌డిఎలో తాము భాగస్వామిగా ఉంటూనే ఎపికి ప్రత్యేకహోదా సాధించుకుంటామని టిడిపి ఎంపీలు సోమవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా వేచి చూశామని, తమ సహనాన్ని పిరికితనం కింద జమచేయవద్దన్నారు. ప్రజల స్పందన మేరకు తమ ఆందోళనను దశల వారీగా తీవ్రతరం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మంత్రి సుజనాచౌదరి, ఎమ్మెల్యేలు మురళీమోహన్, జెసి దివాకరరెడ్డి, శివప్రసాద్ తదితరులు మాట్లాడారు.