ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి రద్దీకి 2,715 బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రల్లోని వివిధ ప్రాంతాలకు 2,715 బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు. రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. అవసరమైతే ఎపిఎస్ ఆర్టీసీకి 500 బస్సులను ఇచ్చేందుకు కూడా ప్రతిపాదించారు. జనవరి 1 నుంచి 20 వరకూ ప్రత్యేక బస్సులను నడుపుతారు. వీటన్నింటికీ ముందుగానే రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.