తెలంగాణ

సూర్యాపేటలో ఇద్దరు అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్‌రోడ్స్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.