పజిల్

పజిల్ 568

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.తత్తరపాటుతో కలిగే పొరపాటు, సంభ్రమము (4)
3.సంతోషించదగినది (4)
5.కరువు (3)
6.ఉద్ధతి, ఢాక.. (3)
8.్భలే మగాడివోయ్ మధ్యనున్న స్ర్తిని పోల్చుకోలేవా? (2)
9.నెమలిపురి. కూచిపూడి నృత్యంలో భామ పేరిట
జరిగే ఓ అంశం (3)
11.సవారి జంజాటంలో పద్మం ఇరుక్కుపోయింది (3)
12.అగస్త్యుడు మింగి జీర్ణించుకున్న రాక్షసుడు (3)
13.పురం (3)
16.కేశక్రిమి (2)
17.తెలుగులెంక అను బిరుదుగల కవి ఇంటి పేరు (3)
18.వ్రాత పనిముట్టు (3)
20.లక్షా పాతికవేలు. బహు సంఖ్యాకం అనే అర్థంలో (4)
21.ఎవరి మాటా వినని వ్యక్తులలో అగ్రగణ్యుడు (4)

నిలువు

1.ఈ భేదాలంటే, పెద్దాచిన్నా తేడాలని (4)
2.కాలక్షేప సంభాషణ. లోపల వ్యతిరేక దిశలో ఖాతా (4)
3.కబళం (2)
4... రస’రహిత మామిడి రకం (2)
5.ఇది లేకుండా అంటే కొంచెం గూడా ఆగకుండా అని అర్థం (5)
7.దలైలామాలో దాగున్న ఆదర్శ ప్రేమికురాలు (2)
8.జింకపిల్ల (4)
10.సస్య క్షేత్రము (4)
11.కిటికీ కోసం వాతా! ఇంకా నయము! సరిగ్గా పేర్చాలి మరి (5)
14.ఆదిలోనే హంసపాదుతో స్వాగతం. ఏదైతేనేం గడిచిపోయింది (2)
15.రాణివాసాల్లోకి ‘....’ కూడా రాకుండా కాపలా పెట్టేవారు పూర్వం (4)
16.గాలికి ఎగిరిపోయిన ఇది అంతా రామార్పణం అన్నాట్ట ఓ గడసరి (4)
18.స్వప్నము (2)
19.చివరిదాకా నిలబడని లక్షణం అంటే ఇదే మరి! (2)

పదచదరంగం- 567 సమాధానాలు

-నిశాపతి