ఆంధ్రప్రదేశ్‌

ఉరవకొండ సబ్ జైలులో ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఉరవకొండ సబ్ జైలులో రిమాండ్ ఖైదీకి ఉంటున్న 35 ఏళ్ల సమీర్‌ఖాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది కనుగొన్నారు. పలు చోరీ కేసుల్లో నిందితుడైన ఇతను గత నెల 13 నుంచి ఈ జైలులో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం స్నానానికని బాత్‌రూంలోకి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో జైలు సిబ్బంది అనుమానించి చూడగా అతడు ఉరి వేసుకొని కనిపించాడు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు చెప్పారు.