ఆంధ్రప్రదేశ్‌

ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను జస్టిస్ ఏవి శేషసాయి జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం జయ అనే మసిళ ఎస్సీ, ఎస్టీకమిషన్ ఏర్పాటుకు సంబంధించి విధానాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేశారు.