ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి నీటి ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: జూరాల నుంచి శుక్రవారం ఏడు గేట్లు ఎత్తి 69,540 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఈ ఏడాది ఆలస్యంగానైనా ఇన్‌ఫ్లో మొదలయింది. ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ఆనకట్టల వద్ద నీటిమట్టం గరిష్ఠస్థాయి చేయడంతో ఆయా జలాశయాలకున్న ప్రవాహాలను బట్టి దిగువకు వరదనీటిని వదులుతున్నారు. ఎగువ పరివాహకంలోని నారాయపూర్‌ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో జూరాల నుంచి నీటిని దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం వద్ద నీటిమట్టం 788.50అడుగులు ఉండగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 23.7522 టీఎంసీలుగా నమోదయింది.