ఆంధ్రప్రదేశ్‌

తప్పుడు కేసులపై విద్యార్థుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: బయటి వ్యక్తులు వచ్చి తమ కళాశాలలో దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా తమపై తప్పుడు కేసులు పెట్టారని స్థానిక ఆదిత్య కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులను వెంటబెట్టుకుని అర్బన్ ఎస్పీ రాజకుమారిని ఎమ్మెల్యే సత్యనారాయణ కలిశారు. వాస్తవాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.