ఆంధ్రప్రదేశ్‌

సోమశిల జలాశయంలోకి భారీగా వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. సోమశిల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 52 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 29వేల క్యూసెక్కులగా ఉంది.