తెలంగాణ

కానిస్టేబుల్ బైక్‌తో పరారైన చైన్ స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ మహిళ మెడలోనుంచి గొలుసును లాక్కున్న చైన్ స్నాచర్లు ఓ కానిస్టేబుల్‌కు చెందిన బైక్‌పై పలాయనం చిత్తగించారు. సరూర్‌నగర్ వద్ద మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా ఓ కానిస్టేబుల్ వెంబడించాడు. ఇంతలో తాము నడుపుతున్న బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని స్నాచర్లు తెలుసుకుని, రోడ్డు పక్కన ఉన్న సమ్మయ్య అనే కానిస్టేబుల్‌కు చెందిన బైక్‌ను తీసుకుని క్షణాల్లో కనుమరుగయ్యారు. తన బైక్‌ను చైన్‌స్నాచర్లు పట్టుకుని పారిపోయారని కానిస్టేబుల్ సమ్మయ్య ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.