ఆంధ్రప్రదేశ్
విద్యుత్షాత్తో ఇద్దరు చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 May 2016
విజయనగరం: ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగా మరోవైపు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా రామభద్రపురం హరిజన వీధిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది.