ఆంధ్రప్రదేశ్‌

గుర్తింపు లేదని స్కూళ్ల మూసివేత తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: గుర్తింపు లేదన్న సాకుతో ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. పాఠశాలలు తెరిచాక విద్యాశాఖ అధికారులకు నిబంధనలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అడ్మిషన్లు పూర్తయిన పాఠశాలలను మూసివేస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందుల పాలవుతారని, నిబంధనలను సడలించేందుకు కలెక్టర్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.