తెలంగాణ

తెలుగురాష్ట్రాల్లో మోగిన బడిగంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం ఎపి, తెలంగాణల్లో సోమవారం ఉదయం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజు కావడంతో స్కూళ్ల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. పిల్లలు బడికి వెళ్లడం తమకు ఆనందం కలిగించినా మరోవైపు అధిక ఫీజులు, పుస్తకాల ధరలు, ఇతర ఖర్చులకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానె్వంట్లు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రం హెచ్చరికలు చేయడం తప్ప అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.