తెలంగాణ

పరీక్షాకేంద్రాల్లో మంత్రి సబిత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పరీక్షాకేంద్రాల్లో మంతి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. బోరబండ, యూసఫ్‌గూడ పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆమె తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.