రుచి

కంది వడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి: కందిపప్పు-2 కప్పులు, జీలకఱ్ఱ-5 చెంచాలు, వెల్లుల్లి-12రేకలు, మిర్చి-6, వేరుశనగపప్పు-1/2 కప్పు, కొబ్బరికోరు-1/2 కప్పు, నూనె-250 గ్రా., ఉప్పు-1 చెంచా
విధానం: ముందుగా కందిపప్పు దోరగా వేయించి నీరు చేర్చి మిక్సీ పట్టాలి. దీనికి వెల్లుల్లి వేరుశెనగపప్పు, కొబ్బరి చేర్చి 2 రుబ్బులు రుబ్బి, ఉప్పు చేర్చి మిర్చి ముక్కలు కలిపి వడలుగా తట్టి నూనెలో వేయించాలి.
కొబ్బరి వడ
కావల్సినవి: కొబ్బరి-5 కప్పులు, శనగపప్పు-1కప్పు, జీలకఱ్ఱ-5చెంచాలు, మిర్చి 5, ఉప్పు 1 చెంచా, జీడిపప్పులు-1/2 కప్పు, కరివేప- కొంచెం, నూనె - 250 గ్రా., బియ్యంపిండి-1కప్పు.
విధానం: శనగపప్పు బియ్యం నానించాలి. దీనిని కడిగి వాడేసి జీలకఱ్ఱ కొబ్బరి కోరు, మిర్చి, ఉప్పు, కరివేప చేర్చి మెత్తగా రుబ్బాలి. దీనికి జీడిపప్పు ముక్కలు చేర్చి కలిపి ఇప్పుడు నూనె కాగి తరిగిన కరివేప కలిపి నూనెలో వేయించాలి. ఈ వడలు టిఫిన్‌గా చాలా బాగుంటాయి.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003