రుచి

పియర్ జ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
పియర్, పంచదార,
ఐస్‌క్యూబ్స్, నిమ్మరసం
తయారీ విధానం:
ముందుగా పియర్ పండ్లను తీసుకుని తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని మిక్సీజార్‌లో వేసి పంచదార కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి ఐస్‌క్యూబ్స్‌తో సర్వ్ చేసుకుంటే చల్లచల్లని పియర్ జూస్ రెడీ.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003