తెలంగాణ

తెలంగాణలో స్కూల్‌బస్సులపై తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిబంధనలను పాటించని స్కూల్ బస్సులను గుర్తించేందుకు ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్‌టిఎ) అధికారులు సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో తనిఖీలు ప్రారంభించారు. సరైన అనుమతి పత్రాలు లేకున్నా, శిక్షణ లేని డ్రైవర్లు ఉన్నా సంబంధిత బస్సులను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. కండిషన్‌లో లేని బస్సులను నడపవద్దని వారు విద్యాసంస్థలకు హుకుం జారీ చేశారు. హైదరాబాద్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 8 బస్సులను అధికారులు సీజ్ చేశారు.