ఆంధ్రప్రదేశ్‌

‘రోను’ ప్రభావంతో వణుకుతున్న కోస్తాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘రోను’ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. ‘రోను’ తుపాను ఒడిశావైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను ఎపి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.